- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేబి బంప్‌తో క్యూట్‌గా కనిపించిన ఉపాసన.. వీడియో వైరల్

X
దిశ, సినిమా: ఈ యేడాది బర్త్ డే సెలబ్రేషన్స్ రామ్ చరణ్‌కి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు తండ్రి కాబోతున్న హీరో మరోవైపు ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ ఆనందంతో తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాడు చరణ్. కాగా సోమవారం రాత్రి సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది స్టార్ సెలబ్రిటీల కోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు చెర్రీ. ఈ వేడుకకు రాజమౌళి కుటుంబం, విజయ్ డి, సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో చరణ్ వైఫ్ ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన బేబి బంప్ లుక్‌లో క్యూట్‌గా కనిపించింది. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను సన్మానించిన మెగాస్టార్ చిరు
Next Story






