- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: చరణ్‌తో బ్యాగులు మోయిస్తున్న ఉపాసన
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ బరిలో నిలవడంతో భార్య ఉపాసన, రాజమౌళితో కలిసి యూఎస్ చేరుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ బరిలో నిలవడంతో భార్య ఉపాసన, రాజమౌళితో కలిసి యూఎస్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మార్చి 12న జరగనుంది. అయితే అవార్డుల వేడుకకు ఇంకా టైమ్ ఉండటంతో ఈ గ్యాప్‌లో ఆనందంగా గడుపుతున్నారు చరణ్, ఉపాసన. అలాగే అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేశారు. ఇందులో చరణ్‌తో ఉపాసన తన షాపింగ్ బ్యాగ్స్ మోస్తుండటం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Also Read: ఆ విషయంలో మహేష్‌కు కూడా No చెప్పిన నమ్రత..
Next Story






