- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న Uorfi Javed.. ఫొటో లీక్ చేసిన సోదరి.. వరుడు ఎవరో తెలుసా?
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న Uorfi Javed.. ఫొటో లీక్ చేసిన సోదరి.. వరుడు ఎవరో తెలుసా?
బోల్డ్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ నెటిజన్లకు ఊహించని షాక్ ఇచ్చింది.

X
దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ నెటిజన్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఓ మిస్టరీ మ్యాన్‌తో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. నిరంతరం సరికొత్త ఫ్యాషన్‌తో వార్తల్లో నిలిచే ఉర్ఫీ ఈ సారి ఒంటినిండా పద్ధతిగా బట్టలు ధరించి కాబోయే వాడితో పూజలు చేస్తూ కనిపించింది. బ్లాక్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకున్న ఆమె తలపైన చున్నీ కప్పుకుని.. పూజారి సూచనల మేరకు ఆ యువకుడితో కలిసి అగ్ని సాక్షిగా పూజ నిర్వహించింది. అయితే ఈ విషయంపై తాను ఎలాంటి సమాచారం, క్లూ ఇవ్వలేదు. కానీ ఆమె సోదరి ఉరుసా జావేద్ ఈ నిశ్చితార్థం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకోవడం విశేషం. కాగా ప్రజంట్ ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story






