Umair Sandhu : వేశ్యలతో పడుకున్న బాయ్‌ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న హీరోయిన్.. ట్వీట్ వైరల్

by Dishaweb |
Umair Sandhu : వేశ్యలతో పడుకున్న బాయ్‌ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న హీరోయిన్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : హీరోహీరోయిన్ల పరువు తీయడంలో ముందుండే పాకిస్తాన్‌కు చెందిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. కేవలం ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య లవ్ బర్డ్స్‌గా ఎంజాయ్ చేస్తున్న ఆదిత్యా రాయ్ కపూర్, అనన్యా పాండే గురించి దారుణమైన ట్వీట్ చేశాడు. ‘ఆదిత్య సెక్స్ అడిక్టెడ్ అని అనన్య తన క్లోజ్ ఫ్రెండ్స్‌కు చెప్పింది. స్పెయిన్‌లో ప్రాస్టిట్యూట్స్‌తో పడుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్లుకున్నట్లు కూడా తెలిపింది. బార్సిలోనాలో అతను నైట్ గర్ల్స్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది’ అని తెలిపాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇలాంటి ట్వీట్స్ చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

విడాకులకు ఓకే కానీ నాకు కుక్క కావాలి.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన సింగర్ పద్ధతి

ఆ హీరోలతో సమంత ఎన్నిసార్లు రొమాన్స్ చేసిందో తెలుసా?

కొత్త ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన Samantha.. రూల్స్ ఇవే అంటూ షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed