- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vicky Kaushal: యంగ్ హీరోకు అంగస్తంభన సమస్య.. అసంతృప్తితో తరుచూ గొడవ పడుతున్న భార్య
ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు బాలీవుడ్‌లో మరో కాంట్రవర్సీకి తెరలేపాడు.

దిశ, సినిమా: ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు బాలీవుడ్‌లో మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. గతంలో సల్మాన్ ఖాన్ సెక్స్ చేయలేడంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. తాజాగా యంగ్ హీరో విక్కీ కౌశల్ మగతనంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కత్రిన, విక్కీలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘బ్రేకింగ్ న్యూస్.. కత్రినా కైఫ్ తన వైవాహిక జీవితంతో సంతోషంగా లేదు. వీక్కీ కౌశల్ లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సన్నిహితుల సమాచారం ప్రకారం అతను అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నాడు. దానికోసం మందులు కూడా తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం సెక్స్ విషయంలో భార్యకు కాల్ చేసి గొడవపడి వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ పగలగొట్టాడు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read More... వేశ్యపాత్రలో సమంత.. దానికోసం అది విప్పడానికి కూడా రెడీ అంట?
నటి ఫోన్, ఫేస్‌బుక్ నిండా అశ్లీల సందేశాలే.. అతడే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు






