Urvashi Rautela: అరబ్బులతో ఒక్క రాత్రి గడిపితే కోట్లలో వసూల్.. ఊర్వశి చేసే పని అదేనా?

by Disha Web Desk 10 |
Urvashi Rautela: అరబ్బులతో ఒక్క రాత్రి గడిపితే కోట్లలో వసూల్.. ఊర్వశి చేసే పని అదేనా?
X

దిశ, సినిమా : ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. హీరోయిన్ ఊర్వశీ రౌతేలా గురించి కాంట్రవర్షియల్ ట్వీట్ చేశాడు. ‘UAE & మిడిల్ ఈస్ట్‌లో ఊర్వశి హై-ఫై నైట్ గర్ల్! ఎక్కువగా సంపన్న అరబ్బులు ఆమెతో హ్యాంగ్ అవుట్ చేస్తారు. సెక్సీ మీటింగ్‌ల కోసం ఆమె మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది’ అని పోస్ట్ చేశాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్ కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తుంటే.. అలా ఆరోపించేందుకు ఆధారాలు చూపించాలని మరికొందరు అడుగుతున్నారు. నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్న ఇలాంటి వ్యక్తులపై యాక్షన్ తీసుకోవాలని ఊర్వశికి సూచిస్తున్నారు.

Next Story