- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా 'ఉగ్రం' టీజర్ రిలీజ్..
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ‘అల్లరి’ సినిమాలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు..

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ 'అల్లరి' సినిమాలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తన చిత్రాల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. గతేడాది 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం'తో మెప్పించారు.
తాజాగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాతో రాబోతున్నాడు. ఇందులో మిర్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్‌లోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో అక్కినేని నాగచైతన్యతో 'ఉగ్రం' టీజర్‌ను రిలీజ్ చేయించారు చిత్రయూనిట్. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు.
Next Story






