- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ‘లియో’ సినిమా ‘కార్తీక దీపం’ సీరియల్ నుంచి ఇన్‌స్పైర్ అయిందా..?
విజయ్ దళపతి ‘లియో’ సినిమా నుంచి తాజాగా హిందీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

X
దిశ, సినిమా : విజయ్ దళపతి ‘లియో’ సినిమా నుంచి తాజాగా హిందీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్.. విలన్ సంజయ్ దత్ గొంతుపట్టుకుని కనిపించగా.. ‘కార్తీక దీపం’ నుంచి కాపీ కొట్టారని నెట్టింట మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. వంటలక్క.. మోనితను ఇలాగే పట్టుకుందని.. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఒరిజినల్ కాదని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్‌నే మేకర్స్ రిలీజ్ చేస్తున్నారని కొందరు విమర్శిస్తుంటే.. తెలుగు, కన్నడ పోస్టర్స్ మాత్రమే బాగున్నాయని.. తమిళ్, హిందీ పోస్టర్స్ వరెస్ట్‌గా ఉన్నాయని మరికొందరు చెప్తున్నారు. కానీ అభిమానులు మాత్రం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడని మురిసిపోతున్నారు.
- Tags
- LEO Movie
Next Story






