- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరో కెరీర్‌ను నాశనం చేసిన పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజా హెగ్డే లేటెస్ట్ ఫిల్మ్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

X
దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డే లేటెస్ట్ ఫిల్మ్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను పూర్తిగా నాశనం చేసిన క్రెడిట్ తనకే చెందుతుందని విమర్శిస్తున్నారు నెటిజన్స్. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసేసిందని ట్రోల్ చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’ తర్వాత వరుసగా మరో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్న ‘ఫ్లాప్ క్వీన్ ఆఫ్ ఇండియా’గా కామెంట్ చేస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ మినహా మిగతా ఏ సినిమాలోనూ తనకు యాక్టింగ్ స్కోప్ లేదని, అలాంటప్పుడు హిట్ అండ్ ఫ్లాప్స్‌కు తాను ఎలా బాధ్యత వహిస్తుందని అంటున్నారు మరికొందరు..
Also Read...
Next Story






