బిడ్డ పుట్టబోతుండగా.. ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనేంటో.. Bipasha Basu పై తిట్ల వర్షం

by Disha Web Desk 6 |
బిడ్డ పుట్టబోతుండగా.. ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనేంటో.. Bipasha Basu పై తిట్ల వర్షం
X

దిశ, సినిమా : బీటౌన్ హీరోయిన్ బిపాసా బసు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. త్వరలో తల్లి కాబోతున్న ఆమె.. బేబీ బంప్ ఫొటోషూట్‌లో పాల్గొనగా ప్రస్తుతం అదే హాట్ టాపిక్‌గా మారింది. గోల్డ్ కలర్ లాంగ్ క్లాత్‌లో క్లీవేజ్ షో చేస్తూనే.. టోన్డ్ లెగ్స్‌ను చూపిస్తూ హాట్‌ హాట్‌గా కనిపించింది. 'ఎల్లవేళలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీరు నివసించే శరీరాన్ని ప్రేమించండి' అంటూ ఈ సెమీ న్యూడ్ ఫొటోలను షేర్ చేయగా.. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కామెంట్స్‌లో తనపై ప్రేమ కురిపిస్తున్నారు. కానీ తల్లి కాబోతున్న బిపాసా ఇలాంటి హాట్ హాట్ ఫొటోలు పంచుకోవడంపై తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. దేశ సంస్కృతిని దిగజార్చిందని కొందరంటే.. ఇలాంటి ఫొటోలు ఇప్పుడు అంత అవసరమా అని మరికొందరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి : 'లాల్ సలాం' మూవీతో సూపర్ స్టార్ రజినీ కాంత్



Next Story

Most Viewed