- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ, ప్రస్తుతానికి '#SSMB28' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు మేకర్స్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు షాట్‌ను పూజాకార్యక్రమాలతో ఘనంగా మొదలుపెట్టగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో నమ్రతా శిరోద్కర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా థమన్ సంగీతం అందించనున్నారు.
https://twitter.com/ManobalaV/status/1489091256303046658?s=20&t=uJU7km_bdV-HU4FDrTyk0A






