- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా గుండెపోటుతో చాలామంది సెలబ్రిటీలు చనిపోయారు. తాజాగా, మాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా గుండెపోటుతో చాలామంది సెలబ్రిటీలు చనిపోయారు. తాజాగా, మాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ మృతి చెందారు. జూన్ 12న గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, కజాన్ 1992లో తెలుగులో ‘అమ్మ కొడుకు’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ, హిందీ పరిశ్రమలో కూడా విలన్ పాత్రలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. 2015లో వచ్చిన ‘లైలా ఓ లైలా’ సినిమాలో ఆఖరి సారిగా కనిపించారు.
Also Read: ఐశ్వర్య రాజేష్ ‘ఫర్హానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Next Story






