- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ స్టార్ నటి నీలు కోహ్లీ ఇంట విషాదం..
by Mallepaka Hamsa |
బాలీవుడ్ నటి నీలు కోహ్లీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీలూ భర్త హర్మీందర్ సింగ్ కోహ్లీ మార్చి 24న బాత్రూంలో పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు..

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి నీలు కోహ్లీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీలూ భర్త హర్మీందర్ సింగ్ కోహ్లీ మార్చి 24న బాత్రూంలో పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అది గమనించిన కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందినట్లు సమాచారం. నెల రోజుల క్రితమే నీలు ఘనంగా ఆమె భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న నీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు ధైర్యం చెబుతున్నారు. కాగా, నీలు గుడ్ బై, జోగి, హౌస్ ఫుల్ 2 వంటి పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
Next Story






