Keerthy Suresh పెళ్లి డేట్ ఫిక్స్! నటనకు గుడ్ బై?

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-28 12:25:42  IST  )

టాలివుడ్ క్రేజీ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ పై మళ్లీ పెళ్లి రూమర్లు స్టార్ట్ అయ్యాయి..

Keerthy Suresh పెళ్లి డేట్ ఫిక్స్! నటనకు గుడ్ బై?
X

దిశ, సినిమా: టాలివుడ్ క్రేజీ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ పై మళ్లీ పెళ్లి రూమర్లు స్టార్ట్ అయ్యాయి. గతంలో ఈ మహానటి సౌత్‌ ఇండియన్‌ రాక్‌స్టార్‌ అనిరుధ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ, కీర్తి తల్లిదండ్రులు వాటి ని కొట్టి పడేశారు. ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు వరుడిని చూసి వివాహం ఖరారు చేసినట్లు, దీనికి కీర్తి కూడా పెళ్లికి అంగీకరించినట్లు తెలిస్తుంది. ఇంక నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు టాక్‌ వినిపిసిస్తోంది.

Read More: అంత్యక్రియల్లో విషాదం.. 14 మంది దుర్మరణం

Read More: Naresh మొదటి భార్య రమ్యపై Pavitra Lokesh ఫిర్యాదు..

Next Story