- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంత్యక్రియల్లో విషాదం.. 14 మంది దుర్మరణం
by Mallepaka Hamsa |
కామెరూన్ రాజధాని యౌండేలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగి పడి 14 మంది అక్కడిక్కడే మతి చెందారు..

X
దిశ, వెబ్ డెస్క్: కామెరూన్ రాజధాని యౌండేలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగి పడి 14 మంది అక్కడిక్కడే మతి చెందారు. వీరంతా ఆదివారం ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా కొండ చరియలు పడటంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. సమాచారం అందుకున్న యౌండే గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ''మృతదేహాలను ఆసుపత్రికి తరలించాము. ఇంకా ఈ ప్రమాదంలో తప్పిపోయిన వారి కోసం గాలింపు చేపడుతున్నామని'' ఆయన తెలిపారు.
Next Story






