- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'Shakini Dakini'గా వచ్చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. కొరియర్ మిడ్ నైట్ రన్నర్స్'చిత్రం ఆధారంగా డైరెక్టర్ సుధీర్ బాబు తెరకెక్కిస్తున్నాడు..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేథా థామస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. కొరియర్ మిడ్ నైట్ రన్నర్స్'చిత్రం ఆధారంగా డైరెక్టర్ సుధీర్ బాబు తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఆఫీయల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా, శాకిని డాకిని టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. కాగా, సెప్టెంబర్ 16న థియేటర్స్‌కు రానుంది.
Next Story






