- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సడెన్ షాకిచ్చిన పవన్ కల్యాణ్ హీరోయిన్.. బేబీబంప్‌తో బోల్డ్ ఫొటోషూట్ చేయడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్(Parvati Melton) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘వెన్నెల’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్(Parvati Melton) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘వెన్నెల’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గేమ్, అల్లరే అల్లరి, మదుమాసం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘జల్సా’ (jalsa)లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘దూకుడు, శ్రీమన్నారాయణ వంటి సినిమాల్లో ఐటెంబ సాంగ్స్ చేసినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. తెలుగులో పాటు పలు బాషల్లో నటించింది. ఇక ఈ క్రమంలోనే 2012 లో ప్రముఖ వ్యాపారవేత్త సంసు లాలనిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత అడపా దడపా సినిమాల్లో కనిపించనప్పటికీ ఊహించినంత గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
నిత్యం పలు హీట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అలాగే కొన్నిసార్లు బోల్డ్ ఫొటోషూట్లతో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, పార్వతి మెల్టన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లైన 13 ఏళ్లకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసి అందరికీ సర్‌ప్రైజ్ చేసింది. ఇక ఇందులో వైట్ కలర్ డ్రెస్ ధరించిన పార్వతి లోదుస్తులు ధరించకుండా.. థైయ్స్ షో చేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతూ.. అమె లుక్‌పై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు.






