నగ్నంగా టాలీవుడ్ హీరోయిన్ హాట్ ఫొటోషూట్.. ఛీ..ఛీ ఇదేం చండాలమంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-21 06:27:49  IST  )

యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma)కు పరిచయం అక్కర్లేదు.

నగ్నంగా టాలీవుడ్ హీరోయిన్ హాట్ ఫొటోషూట్.. ఛీ..ఛీ ఇదేం చండాలమంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘చిలసౌ’చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత లవ్ మి, బ్లాక్ అవుట్, ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine), హిట్, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది ‘సైంధవ్’(Saindhav) సినిమాతో హిట్ అందుకుంది. అయినప్పటికీ అమ్మడు పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం రుహానీ శర్మ చేతిలో ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.

నిత్యం పలు బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదు. రుహానీ శర్మకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ఈ భామ నగ్నంగా ఫొటోషూటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కూర్చున్న రుహాని శర్మ తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా గోనే సంచి మాదిరిగా ఉన్న కటెన్‌తో కవర్ చేసుకుంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే డబ్బులిస్తాం బట్టలు కోనుకోమంటూ పరువు తీస్తున్నారు. ఆమె అభిమానులు, ఫాలోవర్స్ మాత్రం అందాన్ని పొగిడేస్తున్నారు.

Instagram link

Next Story