- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ రెచ్చిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. కూల్ వెదర్‌లో హాట్ ట్రీట్.. అవకాశాల కోసమేనా!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) ‘కల వరం ఆయే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) ‘కల వరం ఆయే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకిండ సరసన ‘టాక్సీవాలా’(Taxiwala) మూవీలో నటించి తన అందం, నటనతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. దీంతో అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. తిమ్మరును, గమనం, వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2021లో ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం(SR Kalyanamandapam), టిల్లు స్వ్కేర్ (Tillu Square)వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు ‘మ్యాడ్ స్క్వేర్-2’తో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడంతో ఆమె ఫుల్ ఫోకస్ సోషల్ మీడియాపై పెట్టింది.
నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇక అమ్మడు అందాలకు యూత్ ఫిదా అయిపోతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇందులో గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించిన ప్రియాంక థైయ్స్, ఉప్పొంగే ఎద అందాలతో రెచ్చిపోయింది. మత్తేక్కించే కళ్లతో ఫొటోలకు పోజులిచ్చింది. లో దుస్తులు ధరించకుండా అమ్మడు హాట్ షో చేయడంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కూల్ వెదర్‌లో చెమటలు పట్టేస్తున్నాయంటూ యూత్ అమ్మడు అందాన్ని పొగిడేస్తున్నారు.






