- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka: రహస్యంగా అతన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి!
సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్‌లు కామన్.

X
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్‌లు కామన్. ఇంట్లో వాళ్లని కాదని వివాహం చేసుకున్న జంటలు బాగానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి జంట ఒకటి వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ యాక్టర్ ప్రియాంక నల్కారి మలేషియాలో సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రియాంకకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్లో అడుగుపెట్టింది. ఇప్పటివరకూ ‘సంథింగ్ సంథింగ్’, ‘కాంచన’ సినిమాల్లో కనిపించింది.
Also Read..
Actress Sana: నా కూతురిని దుబాయ్ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..?
Next Story






