- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
" తోడేలు " సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్
వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన సినిమా " భేదియా " .

దిశ, వెబ్ డెస్క్ : వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన సినిమా " భేదియా " . ఈ సినిమా తెలుగులో " తోడేలు " గా విడుదల అయ్యింది. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ & దినేష్ విజన్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను " గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ " సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - రూ.0.13 L
సీడెడ్ - రూ. 0.09 L
ఆంధ్ర - రూ. 0.11 L
ఏపీ + తెలంగాణ - రూ.0.33 L
" తోడేలు " సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.02 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ. 02.25 కోట్లకు పైగా రాబట్టాలిసి ఉంది. నాలుగు రోజుల కలెక్షన్స్ రూ.0.33 కోట్లను కలెక్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి : నరేష్ మొదటి భార్య రమ్య రఘపతిపై కేసు నమోదు






