Venu Thottempudi: నేడు వేణు తొట్టెంపూడి పుట్టిన రోజు

by Phanindra |   (  Updated:2023-06-04 06:31:27  IST  )

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జాతకం ఎలా మారుతుందో ఉంటుందో చెప్పలేం

Venu Thottempudi: నేడు వేణు తొట్టెంపూడి  పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జాతకం ఎలా మారుతుందో ఉంటుందో చెప్పలేం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు స్టార్ హీరోగా మారిపోతుంటారు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మనకి వాళ్ల జాడ కూడా తెలీదు. వారిలో వేణు తొట్టెంపూడి ఒకరు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆడకపోవడంతో ఇక సొంతగా బిజినెస్ మొదలు పెట్టుకొని వాటిని చూసుకుంటున్నాడు. నేడు తన 47 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Read More: పవిత్రను ఆ టెస్టులకు తీసుకెళ్లిన నరేష్

Next Story