- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మ్యూజిక్ డైరెక్టర్ Devi Sri Prasad పుట్టిన రోజు
దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇతని పేరుకు ఓ ఎనర్జీ ఉంది, ఓ బ్రాండ్ ఉంది. ఈ పేరు మూవీ పోస్టర్ మీద కనిపిస్తే చాలు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా అని నమ్ముతుంటారు. డీఎస్పీ 1979 ఆగస్టు 2 న జన్మించారు. తెలుగు, తమిళ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇప్పటి వరకు 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఏ హీరోతో చేసిన ఆ హీరోకు గుర్తిండి పోయే ఆల్బమ్ ఇస్తుంటాడు. నేడు తన 44 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
Also Read: Rithu Chowdary : లేలేత అందాలకు అల్లాడిపోతున్న కుర్రకారు
Next Story






