- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు హాట్ భామ దిశా పటాని పుట్టిన రోజు
ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ 1992, జూన్ 13న బరేలీలో జన్మించింది. ఆమె తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది. నేడు తన 31 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు ఈ హాట్ భామకు పుట్టిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read: అలా చేయడం వల్లే అతడిపై ప్రేమ మొదలైంది అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Next Story






