- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు దివంగత నటి శ్రీదేవి జయంతి
భారతీయ సినీ పరిశ్రమలో శ్రీదేవి స్థానం చాలా ప్రత్యేకం.

X
దిశ,వెబ్ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో శ్రీదేవి స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే తన అందం అభినయంతో ఎందరో ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాలం, కన్నడ భాషల్లో నటించి కొన్నేళ్ల పాటు సినీ పరిశ్రమను ఏలింది. ఈ అందాల భామకు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. వీరికి జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నేడు దివంగత నటి శ్రీదేవి 60 వ పుట్టిన రోజు.
Next Story






