- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు అందాల తార సోనియా అగర్వాల్ పుట్టిన రోజు..
సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ పలు తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ పలు తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగులో విన్నర్, రెడ్, అయోగ్యా వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించి తన అందంతో పాపులారిటీని దక్కించుకుంది. సోనీయా అగర్వాల్ మార్చి 28న 1982లో చండీగఢ్‌లో సీమా అగర్వాల్, అశోక్ నావల్ దంపతులకు జన్మించింది. సోనియా మాతృభాష పంజాబీ. డిసెంబరు 2006లో తమిళ దర్శకుడు అయిన సెల్వరాఘవన్‌ను సోనియా వివాహం చేసుకుంది. ఆమె వివాహం తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరు 2010లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సోనియా సినిమాల్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.
Read more:
Next Story






