నేడు సూపర్ స్టార్ Mahesh Babu పుట్టిన రోజు

by Disha Web Desk 10 |
నేడు సూపర్ స్టార్ Mahesh Babu పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాస్‌లో జన్మించాడు. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే నేషనల్ వైడ్, అంత పాపులారిటీని ఒక్క మహేష్ బాబు మాత్రమే సంపాదించుకున్నారు. 'ప్రిన్స్' గా, 'సూపర్ స్టార్'గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరును పొందారు. నేడు తన 49 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Also Read:

Mahesh Babu అభిమానులకు గుడ్‌ న్యూస్.. ‘Guntur Kaaram’ అప్డేట్

మహేశ్ బాబుకు కూతురు సితారా స్పెషల్ విషెస్..!

Next Story

Most Viewed