- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సీనియర్ హీరోయిన్ హన్సిక పుట్టిన రోజు
హన్సిక మోత్వాని తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమాలలో నటించింది

X
దిశ, వెబ్ డెస్క్: హన్సిక మోత్వాని తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమాలలో నటించింది. ఈ ముద్దుగుమ్మ దేశముదురుతో తెలుగులోకి అడుగుపెట్టింది. జూ.ఎన్టీఆర్ తో కంత్రి, రామ్ పోతినేనితో మస్కా సినిమాలో నటించింది. మంచు విష్ణుతో లక్కున్నోడు సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయింది. సినిమాలు చేసినా, చేయక పోయినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నేడు తన 32 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Next Story






