Happy Birthday Bhumika : నేడు సీనియర్ హీరోయిన్ Bhumika పుట్టిన రోజు..

by Mallepaka Hamsa |   (  Updated:2023-08-21 04:58:10  IST  )

నేడు అందాల తార భూమిక చావ్లా 1978 ఆగస్టు 21న జన్మించారు. ముంబై కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు.

Happy Birthday Bhumika  : నేడు సీనియర్ హీరోయిన్ Bhumika పుట్టిన రోజు..
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు అందాల తార భూమిక చావ్లా 1978 ఆగస్టు 21న జన్మించారు. ముంబై కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు. తెలుగులో ‘యువకుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, హీందీ, తమిళం చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. 2001లో పవర్ పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ మూవీ తర్వాత భూమికకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆమె ఇటీవల నటించిన సినిమా ‘సీతారామం’. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.

Read More: Pawan Kalyan ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘Ustaad Bhagat Singh’ నుంచి సూపర్ పోస్టర్

Next Story