Pawan Kalyan ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘Ustaad Bhagat Singh’ నుంచి సూపర్ పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2023-08-21 04:18:02  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బీజిగా ఉంటున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన బ్రో చిత్రం ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్’ను సొంతం చేసుకుంది.

Pawan Kalyan ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘Ustaad Bhagat Singh’ నుంచి సూపర్ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బీజిగా ఉంటున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన బ్రో చిత్రం ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్’ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఓజీ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ లైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో పవర్ స్టార్ పోలీస్ గెటప్ దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ పోస్టర్ ను చూసి ముఖ్యంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

Also Read: నేడు సీనియర్ హీరోయిన్ Bhumika పుట్టిన రోజు..

Next Story