- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు Power Star Pawan Kalyan పుట్టినరోజు
ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో మాములు హీరోలతో పోల్చుకుంటే పవర్ స్టార్ కు అభిమానులు ఎక్కువే.

దిశ,వెబ్ డెస్క్ : ప్రతి పది మందిలో 5 గురు పైగా పవస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. ఆయన పేరే ఒక పవర్. తెర పైన కానీ, తెర బయట కానీ'రియల్ హీరో'. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో మాములు హీరోలతో పోల్చుకుంటే పవర్ స్టార్ కు అభిమానులు ఎక్కువే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న ఒకే ఒక్క హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. జనం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ జననాయకుడు, వెండితెర మీదనే కాకుండా.. రాజకీయ నాయకుడిగా ప్రజలందరికి అందుబాటులో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ పుట్టిన రోజు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయనకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేడు తన 52 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
Read More..
పవన్ కల్యాణ్ అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్
Power Star తన స్టైలిష్ ప్యాంట్స్‌ను.. ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా.. ?






