- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కన్నడ బ్యూటీ నందితశ్వేత పుట్టిన రోజు..
నేడు కన్నడ బ్యూటీ నందిత శ్వేత పుట్టిన రోజు. ఈ అమ్మడు ఏప్రిల్ 30న 1990లో జన్మించింది.

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కన్నడ బ్యూటీ నందిత శ్వేత పుట్టిన రోజు. ఈ అమ్మడు ఏప్రిల్ 30న 1990లో జన్మించింది. నటనతో పాటు, మోడల్, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ఫిత్మ్ ఫేర్ అవార్డును తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’, అభినేత్రి, ప్రేమ కథా చిత్రం-2 వంటి మూవీతో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. అనేక చిత్రాల్లో సైడ్ హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాలతో అలరించడానికి సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి: OTT Movies: ఓటీటీ మరియు థియేటర్లో సందడి చేసే సినిమాలివే!
- Tags
- Nanditaswetha
Next Story






