- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బిందు మాధవి పుట్టిన రోజు
బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి లైఫ్ మొత్తం మారి పోయిందనే చెప్పుకోవాలి.

X
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి లైఫ్ మొత్తం మారి పోయిందనే చెప్పుకోవాలి. ఈ ముద్దుగుమ్మ 1986 జూన్ 14 న ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించింది. ' అవకాయ్ బిర్యానీ’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో ‘బంపరాఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ’ఓం శాంతి’ , ప్రతిరోజు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంది. నేడు తన 37 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Also Read.. డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్
వరుణ్ తేజ్‌తో మొదటి ముద్దు ఎంత కష్టమో.. షాకింగ్ సీక్రేట్ రివీల్ చేసిన లావణ్య త్రిపాఠీ?
Next Story






