- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shocking: క్యాన్సర్‌తో Tisha కన్నుమూత.. రేపు ఉదయం అంత్యక్రియలు..
by Sujitha Rachapalli |
నటుడు, టీ సిరీస్ కోఓనర్ కిషన్ కుమార్ కూతురు తిషా కన్ను మూసింది. కొద్దిరోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. జూలై 18న జర్మనీలో తుదిశ్వాస విడిచింది.

X
దిశ, సినిమా : నటుడు, టీ సిరీస్ కోఓనర్ కిషన్ కుమార్ కూతురు తిషా కన్ను మూసింది. కొద్దిరోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. జూలై 18న జర్మనీలో తుదిశ్వాస విడిచింది. ఆమె ట్రీట్మెంట్ కోసమే కొన్నాళ్లుగా కిషన్ కుమార్ తన భార్య తాన్య సింగ్ తో కలిసి యూరోపియన్ నేషన్ లో ఉంటున్నాడు. అయితే బ్యాడ్ వెదర్ కారణంగా ఆమె అంత్యక్రియలు పోస్ట్ పోన్ కావడంతో.. మొత్తానికి నాలుగు రోజుల తర్వాత రేపు ఉదయం పది గంటలకు ముంబైలో జరగనున్నాయి.
జర్మనీ నుంచి ముంబైలో లాండ్ కావాల్సిన ఫ్లైట్ అహ్మదాబాద్ కు డైవర్ట్ అయింది. అక్కడి నుంచి ముంబైకి తిష బాడీ రేపు(సోమవారం) చేరుకోనుంది. కాగా ఈరోజు సాయంత్రం(ఆదివారం) ఐదు గంటలకు అంత్యక్రియలు జరగాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా పోస్ట్ పోన్ అయింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు అందేరిలోని హోటల్ సహారాలో ప్రేయర్ మీట్ ఉన్నట్లు సమాచారం.
Next Story






