- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆదిపురుష్' ట్రైలర్ విడుదలకు టైమ్ లాక్
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఆదిపురుష్'.

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఆదిపురుష్'. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. రేపు సాయంత్రం 5:04 గంటలకు యూట్యూబ్‌లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాజాగా, ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రభాస్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఆదిపురుష్ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు.
Next Story






