సూర్య ‘కంగువ’ గ్లింప్స్ రిలీజ్‌కు టైం ఫిక్స్..!

by Dishanational2 |
సూర్య ‘కంగువ’ గ్లింప్స్ రిలీజ్‌కు టైం ఫిక్స్..!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్ నటిస్తోంది. ఇక ఇప్పటి వరకు విడుదలైన లుక్స్ ఎంతగానో ఆకట్టుకోగా, సినిమాకు సంబంధించిన గ్లింప్స్ సూర్య బర్త్ డే సందర్భంగా జూలై 23న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అంటే రేపు ఉదయం సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. నార్మల్‌గానే సూర్య మూవీ అంటే అభిమానులకు అంచనాలు పీక్స్‌‌లో ఉంటాయి. ఇక ఈ గ్లింప్స్ ఏ లెవెల్లో ఉంటుందో.. ఫ్యాన్స్ శాటిస్‌ఫై అవుతారో లేదో చూడాలి.


Next Story

Most Viewed