- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhola Shankar Teaser చిరు ‘భోళా శంకర్’ టీజర్ టైం ఫిక్స్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ఈ రోజు థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా, ఆన్‌లైన్ వెర్షన్ రిలీజ్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. యూట్యూబ్‌లో సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది తెలిసి చిరు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- bhola shankar
Next Story






