నువ్వు అలా ఎత్తితే.. మేము క్లీన్ బౌల్డే: మళ్లీ రెచ్చిపోయిన SOFIA ANSARI

by Disha Web Desk 7 |
నువ్వు అలా ఎత్తితే.. మేము క్లీన్ బౌల్డే: మళ్లీ రెచ్చిపోయిన SOFIA ANSARI
X

దిశ, సినిమా : టిక్‌టాక్ స్టార్ సోఫియా అన్సారీ తన బోల్డ్ షోతో ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సోఫియా.. మత్తెక్కించే తన అందాలతో ఇన్‌స్టాగ్రామ్‌‌లో 9 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగురంగుల బికినీస్, న్యూడ్, సెమీ న్యూడ్, టాప్‌లెస్ అవుట్‌ఫిట్స్‌లో అనేక భంగిమల్లో దిగిన ఫొటోలను తాజాగా నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది.

ఒక్కో ఫొటోకు 'గోల్డెన్ గర్ల్', 'జస్ట్ గ్రూవింగ్' అనే క్యాప్షన్స్‌తో కవ్వించింది. అంతేకాదు గ్రీన్ టాప్ ధరించి కాసేపు బీచ్‌లో సంచరించిన సోఫియా.. గాలిలో తేలియాడుతూ ప్రత్యేకంగా ముందుభాగం పైకి లేపి ప్రైవేట్ పార్ట్ చూపించడం విశేషం. కాగా ఊహించని రీతిలో వైరల్ అవుతున్న సెక్సీ చిత్రాలపై స్పందిస్తున్న అబ్బాయిలు.. 'సోఫియా నువ్వు డ్రెస్ ఎత్తేసరికి నా గ్రీస్ బయట పడిపోయింది' అంటూ బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

ALSO READ

చిక్కుల్లోపడ్డ ఉర్ఫీ జావేద్.. ఆమెపై నిషేధం విధించిన దుబాయ్ ప్రభుత్వం..??

Next Story