- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > 'టైగర్ నాగేశ్వరరావు'.. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది
'టైగర్ నాగేశ్వరరావు'.. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది
దిశ,సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ స్టార్ డైరెక్టర్ వంశీ కాంబోలో వస్తున్న తాజా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. దాదాపు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో ప్రస్తుతం కీలక ఎపీసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించాడు..Latest Telugu News

X
దిశ,సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ స్టార్ డైరెక్టర్ వంశీ కాంబోలో వస్తున్న తాజా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. దాదాపు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో ప్రస్తుతం కీలక ఎపీసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించాడు. ఈ మేరకు తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన వంశీ.. ''టైగర్ నాగేశ్వరరావు' రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోతుంది.
రవితేజ లాంగ్వేజ్, గెటప్ అన్నీ భిన్నంగా ఉంటాయి. ఇండియన్ 'రాబిడ్‌హుడ్'గా పిలవబడే గజదొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపాడు.
Also Read : బాలకృష్ణ - గోపీచంద్ సినిమాకు 'జై బాలయ్య' టైటిల్?
Next Story






