- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రాపర్లు మృతి..
అమెరికాలో రెండు వారాల క్రితం తప్పిపోయిన ముగ్గురు రాపర్లు US డెట్రాయిట్‌లోని ఒక పాడుబడిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో శవమై కనిపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో రెండు వారాల క్రితం తప్పిపోయిన ముగ్గురు రాపర్లు US డెట్రాయిట్‌లోని ఒక పాడుబడిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో శవమై కనిపించారు. మృతులు అర్మానీ కెల్లీ (28), డాంటే వికర్(31), మోంటోయా గివెన్స్(31) లను వేన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు. వారికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత రాపర్ల మృతికి గల కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
కాగా ఓకే సారి ముగ్గురు రాపర్లు కనిపించకుండా పోయి మృతదేహాలు బయటపడడంతో వారి అభిమానులు తీవ్ర విషాదంలోకి నెట్టబడ్డారు. కాగా మృతి చెందిన ఇద్దరు రాపర్లు నల్లజాతీయులు కావడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : Sunny Leone కు తప్పిన ప్రమాదం.. ఫ్యాషన్ షో సమీపంలో భారీ బాంబు పేలుడు !
Next Story






