దాని కారణంగా నా మూడు కార్లు నాశనం అయ్యాయి: Sunny Leone

by Dishanational2 |
దాని కారణంగా నా మూడు కార్లు నాశనం అయ్యాయి: Sunny Leone
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ పోర్న్ స్టార్‌ సన్నీలియోన్ గత కొద్ది రోజులుగా ఇండియన్ సినిమాలకే పరిమితం అయింది. అంతేకాదు తన మకాంను కూడా ఇండియాకె మార్చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్ని ముంబైలోని తన ఇంటితో పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ‘ముంబైకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా ఇల్లు సముద్రానికి దగ్గరగా ఉండేది. అక్కడ కొన్నిసార్లు వచ్చిన వర్షాలు చూసి మరీ ఇంత దారుణంగా కురుస్తాయని ఆశ్చర్యపోయా. ఆ వర్షాల వల్ల ఎప్పుడు ఇల్లంతా తేమగా ఉండేది. ఆ తేమ వల్ల వస్తువులు, బట్టలు చాలా పాడైపోయాయి. అంతేకాదు ఆ వర్షాల వల్ల నా మూడు కార్లు నాశనం అయ్యాయి. ఆనందించవలసిన విషయమేమిటంటే ఆ వర్షాల కారణంగా మాకు ఏమీ కాలేదు. ప్రజంట్ నేను ఇండియా వాతావరణంకు అనువైన కార్లు వాడుతున్న’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

సహ నటి ప్రియుడితో స్వీనీ డేటింగ్.. మూవీ సెట్‌లోనే ఆ పని కానిచ్చేశారట!


Next Story

Most Viewed