- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anasuya ఏడ్చిన వీడియోకి వైరల్ అవుతున్న ఈ అంకుల్ కామెంట్.. అదేంటో తెలుసా?
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

X
దిశ,వెబ్ డెస్క్: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో బాగా వినబడుతోంది. అనసూయ ఏ ఫోటోలు షేర్ చేసిన సరే ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్లు ఏకి పారేస్తున్నారు. తాజాగా అనసూయ ఏడ్చిన వీడియో విడుదల చేసి వార్తల్లో నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే వారిలో ఈ అంకుల్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది. ' మా అమ్మకదూ మా బంగారం కదూ ప్లీజ్ డోంట్ క్రై.. ప్లీజ్ అను వాట్ హ్యపెండ్' అంటూ కామెంట్ చేసాడు. దీనికి నెటిజెన్స్ అంకుల్ ఏంటి ఇంత ఫీల్ అవుతున్నాడు, ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Read More : నా బ్రేకప్స్ కౌంట్ చేయడం కష్టమే: రష్మీ సంచలన వ్యాఖ్యలు
- Tags
- Anasuya Bhardwaj
Next Story






