- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Super Star Krishna: ఈ రికార్డు ఒక్క సూపర్ స్టార్ కృష్ణకే సొంతం !
తెలుగు సినీ చరిత్రలో హీరోగా అత్యధిక సినిమాల్లో నటించిన హీరో ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారికే ఉంది. హీరోగా ఆయన నటించిన మొదటి సినిమా తేనే మనసులు. 1970 వ సంవత్సరంలో హీరోగా 16 సినిమాలు విడుదలయ్యాయి. ఇంత భారీగా సినిమాలు విడుదలవ్వడం సినీ రంగంలో ఏ హీరోకి జరగలేదు.. ఇది ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ చరిత్రలో హీరోగా అత్యధిక సినిమాల్లో నటించిన హీరో ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారికే ఉంది. హీరోగా ఆయన నటించిన మొదటి సినిమా తేనే మనసులు. 1970 వ సంవత్సరంలో హీరోగా 16 సినిమాలు విడుదలయ్యాయి. ఇంత భారీగా సినిమాలు విడుదలవ్వడం సినీ రంగంలో ఏ హీరోకి జరగలేదు.. ఇది ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కింది. ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనమే. ఆ 16 సినిమాల లిస్టు ఇవే అక్కా చెల్లెలు, మా నాన్న నిర్దోషి, మళ్ళీ పెళ్లి, విధి విలాసం, అమ్మ కోసం, తాళి బొట్టు, పెళ్లి సంభందం, పెళ్లి కూతురు, మా మంచి అక్కయ్య , పగ సాధిస్తా, అగ్ని పరీక్ష, అఖండుడు, పచ్చని సంసారం, రెండు కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, అందరికి మొనగాడు.
ఇవి కూడా చదవండి:
Next Story






