- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాసనకు బిడ్డ పుడితే జరిగేది ఇదేనంట?
సినీ నటులకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు వాటిని కొట్టిపారేస్తే, మరికొందరు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తారు.

దిశ, వెబ్‌డెస్క్ : సినీ నటులకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు వాటిని కొట్టిపారేస్తే, మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తారు. అయితే ఈ మధ్య రామ్ చరణ్, ఉపాసనకు సంబంధించిన అనేక వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త రూమర్ వైరల్‌గా మారింది. అది ఏమిటంటే, ఉపాసనకు బిడ్డపుడితే జరిగేది ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.
అసలు విషయంలోకి వెళ్లితే.. ఉపాసనకి కొడుకు పుడితేనే జాతకం ప్రకారం ఆమె జీవితం బాగుంటుందని, ఒకవేళ బిడ్డ పుడితే ఉపాసన విమర్శల పాలయ్యే అవకాశం ఉందని ఆ రూమర్ సారాంశం. కొడుకు పుడితేనే మెగా ఫ్యామిలీకి ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ పరువు ప్రతిష్టలు రెట్టింపు అవుతాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇదందా ఫేక్ అని.. ఇలాంటి తప్పుడు పుకార్లను ప్రచారం చేయవద్దని మెగా అభిమానులు ఆ వార్తను కొట్టి పారేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న Ram Charan , Upasana !






