- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thangalaan Teaser : విక్రమ్ ‘తంగలాన్’ టీజర్ రివ్యూ ఇదే.. (వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్’.

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్’. ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ సినిమాల ఫేమ్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆధారంగా కొన్ని దశాబ్దాల క్రితం కోలార్ గోల్డ్ మైన్స్ (కేజీఎఫ్) లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. మరి విక్రమ యాక్షన్, సినిమా స్టోరీ ఎలా ఉందో టీజర్ రివ్యూ ఆధారంగా తెలుసుకుంది. రివ్యూ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
- Tags
- Thangalaan
- Vikram
Next Story






