నాని ఒంటరిగా ‘దసరా’ను ప్రమోట్ చేయడానికి కారణం ఇదే

by Disha Web |
నాని ఒంటరిగా ‘దసరా’ను ప్రమోట్ చేయడానికి కారణం ఇదే
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను హీరో నాని సోలోగా ప్రమోట్ చేయడానికి పలు కారణాలున్నాయట. ఈ మూవీ హీరోయిన్ కీర్తి సురేష్ తన తదుపరి చిత్రాల షూటింగ్ షెడ్యూల్ కారణంగా బిజీ ఉందట. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ VFX కోసం విదేశాలలో ఉన్నాడట. ఆయన వీడియో కాల్స్ ద్వారా CG బృందాలకు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో నాని ఒక్కడే ప్రమోషన్స్ కానిస్తున్నాడట.

Also Read..

Sushanth: చిరు సినిమాలో అక్కినేని హీరో కీ రోల్.. ట్వీట్ వైరల్
Next Story