- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
by Vemula.Srinu Prasad |
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌కు ఎలమంచిలి కోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది

X
దిశ, వెబ్ డెస్క్: బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్(Prasna Ravan)కు ఎలమంచిలి కోర్టు(Yelamanchili Court)లో ఊరట లభించింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. దీంతో తన లాయర్ జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar)తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పిఠాపురంలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్‌పై ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన నాయకులు, పార్టీ వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల రావణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే పిఠాపురంలో నమోదైన కేసులో రావణ్‌కు బెయిల్ మంజూరు అయింది. తాజాగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలికోర్టు కూడా రావణ్‌కు బెయిల్ లభించింది.
Next Story






