- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విరూపాక్ష’ సినిమాపై గ్లోబల్ స్టార్ రియాక్షన్ ఇదే
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’.

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రానికి కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు. అయితే ఇప్పటికే ఈ సినిమానూ పలువురు స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విరుపాక్ష సినిమాపై ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు. ‘కంగ్రాట్స్.. మై బ్రదర్ (సాయి ధరమ్ తేజ్). విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్ వింటున్నా’’ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు.
Congratulations brother @IamSaiDharamTej hearing great things about #Virupaksha 😊 @karthikdandu86@iamsamyuktha_ @BvsnP @SVCCofficial @Shamdatdop @bkrsatish @SukumarWritings pic.twitter.com/PIH235uYxM
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2023






