- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఇదే
ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఏంటనేది చర్చనీయాంశంగా మారింది

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటీనటులు మరణించిన విషయం మన అందరికి తెలిసిందే. తాజాగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మరణించారు. అతని మరణం అందరిని కలచి వేసింది. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. రాకేష్ మాస్టర్ మరణానికి ముందు ఆయన కళ్లను దానం చేయాలనుకున్నారట.. రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.ఒక పక్క తండ్రి ఇక లేరని బాధ పడుతున్న సమయంలో కూడా ఇలాంటి మంచి పని చేసినందుకు గ్రేట్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన కూతరు షాకింగ్ కామెంట్స్?
Next Story






