- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varun Tej అన్ని సినిమాల కంటే ఇదొక మంచి ఆలోచింపజేసే సినిమా..!(వీడియో)
ఇప్పుడున్నటివంటి చెత్త ఏ రకంగా సమాజంపై ప్రభావం చూపుతుందో.. దానివల్ల వచ్చే వ్యాధులేంటి? అనే అంశంతో ఈ రోజు(ఆగస్టు 25) తెరకెక్కింది ‘గాండీవధారి అర్జున’.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడున్నటివంటి చెత్త ఏ రకంగా సమాజంపై ప్రభావం చూపుతుందో.. దానివల్ల వచ్చే వ్యాధులేంటి? అనే అంశంతో ఈ రోజు(ఆగస్టు 25) తెరకెక్కింది ‘గాండీవధారి అర్జున’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా.. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయిందని పబ్లిక్ టాక్ నడుస్తోంది. కాగా కొంతమంది కంటెంట్ బాగుంది అనే వర్షన్‌లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా కన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఓ సారి ఈ కింద వీడియో లింక్‌ను క్లిక్ చేయ్యండి...
Next Story






